: సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీ హాల్ లేదు: బాబూరావు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల సంఖ్యకు తగ్గట్టుగా అసెంబ్లీ హాల్ లేదని ఎమ్మెల్యే కదిరి బాబూరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు సరైన వసతులు కూడా లేవని అన్నారు. తక్కువ సభ్యులున్న రాష్ట్రానికి పెద్ద సమావేశ మందిరం, ఎక్కువ సభ్యులున్న రాష్ట్రానికి చిన్న హాలున్న భవనం కేటాయించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అసెంబ్లీని నిర్మించుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News