: డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ


ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈమేరకు ప్రకటన చేశారు. సాయంత్రం ఐదింటిలోపు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News