: క్యాబ్ డ్రైవర్ల సమ్మె... సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఇక్కట్లు


అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా ఛార్జీలు కూడా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్యాబ్ లు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ప్రధానంగా వాటిపై ఆధారపడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

  • Loading...

More Telugu News