: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1 కోటి 97 లక్షలు


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. ఇవాళ శ్రీ వేంకటేశ్వరస్వామిని 33,727 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వర్గాలు తెలిపాయి. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1 కోటి 97 లక్షలు.

  • Loading...

More Telugu News