: లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఏపీ మంత్రివర్గ భేటీ


హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ, రైతు రుణమాఫీ, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలిసింది.

  • Loading...

More Telugu News