: సేవా పన్ను రద్దు చేయండి... మోడీని కోరిన తమిళ సినీ హీరో విజయ్


ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా సినీ రంగంలో ఉన్న సేవా పన్నును రద్దు చేయాలని ఆయన ప్రధానిని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News