: మర్రి శశిధర్ రెడ్డిని రాజీనామా చేయమని కోరిన కేంద్రం!


యూపీఏ హయాంలో నియమితులైన పలువురు గవర్నర్లు, ఇతర సంఘాల చైర్మన్ల తొలగింపుపై బీజేపీ సర్కారు దృష్టి సారించింది. ఈ క్రమంలో పలువురు గవర్నర్లు రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డిని రాజీనామా చేయాలని కేంద్రం కోరినట్టు ప్రముఖ మీడియా ఏజెన్సీ పీటీఐ కథనం వెలువరించింది. మర్రితో పాటు సంస్థ ఇతర సభ్యులు కూడా రాజీనామా చేయాలని కేంద్రం సూచించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News