ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. సాయంత్రం ఐదింటిలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా, టీడీపీ ఇప్పటికే స్పీకర్ పదవికి కోడెల శివప్రసాద్ పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే.