: ఫేస్ బుక్ కాసేపు ఆగిపోయింది


ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో నెటిజన్లు వినియోగించే సోషల్ మీడియా ఫేస్ బుక్ తన సర్వీసులను కొద్దిసేపు నిలిపివేసింది. 'కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం, పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం' అంటూ ఓ సందేశం పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఫెస్ బుక్ సేవలు ఆగిపోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. సర్వర్ లో సమస్య తలెత్తడంతో ఫేస్ బుక్ సేవలు ఆగిపోయాయని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News