: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అరగంట పాటు వాయిదా


ఆంధ్రప్రదేశ్ శాసనసభ అరగంట వాయిదా పడింది. ఇవాళ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, ఆ తర్వాత మంత్రులచే ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం అక్షర క్రమంలో ఎమ్మెల్యేలచే ప్రమాణ స్వీకారం చేయించారు.

  • Loading...

More Telugu News