ప్రధాని నరేంద్రమోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని జయలలిత ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.