: సమగ్రంగా పరిశోధించిన తర్వాతే సీబీఐ సబిత పేరు చేర్చింది : వాయలార్ రవి
సీబీఐ సమగ్రంగా పరిశోధించిన తర్వాతే ఛార్జిషీటులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు చేర్చిందని కేంద్రమంత్రి వాయలార్ రవి అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి కేసులో ఇది సహజంగా జరిగేదేనని వ్యాఖ్యానించారు. దీనిపై మాట్లాడటానికి అంతగా ఏమీ లేదని వాయలార్ అభిప్రాయపడ్డారు.