: అసెంబ్లీకి బయల్దేరిన బాలయ్య
సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బయల్దేరారు. అంతకుముందు ఆయన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ధూళిపాళ్ళ నరేంద్ర, బొండా ఉమ తదితరులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.