: టాప్-20లో పదకొండు మనవే!
ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్ డ్)-2014 పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ స్పష్టమైంది. టాప్-20 ర్యాంకుల్లో 11 ర్యాంకులు మనవాళ్ళే కైవసం చేసుకున్నారు. హైదరాబాదుకు చెందిన సాయిచేతన్ కు రెండో ర్యాంకు, తిరుపతికి చెందిన రోహిత్ కు నాలుగో ర్యాంకు లభించాయి. మొత్తమ్మీద టాప్-100లోనూ తెలుగు విద్యార్థులు కాంతులీనారు.