: సన్ రైజర్స్ దూకుడు


రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో వైట్ (52), పెరీరా (40) దూకుడు ప్రదర్శించడంతో సన్ రైజర్స్ కు భారీ స్కోరు సాధ్యమైంది. చాలెంజర్స్ బౌలర్లలో స్వింగ్ బౌలర్ ఆర్పీ సింగ్ 3 వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News