: ఈ నెల 26న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 26వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకెళుతున్నారు. పోలవరం ఆర్డినెన్సుపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వీరు హస్తిన వెళుతున్నారు. పోలవరం డిజైన్ మార్చి, ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని కేంద్రాన్ని కోరనున్నారు.

  • Loading...

More Telugu News