: సహకారానికి, తెలంగాణకు ముడి పెట్టవద్దు : రేణుకా చౌదరి


సహకార ఎన్నికలకు, తెలంగాణ సమస్యకు ముడి పెట్టవద్దని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కోరారు. ఉప ఎన్నికలకు, సహకార ఎన్నికల సమయానికి పరిస్థితులు భిన్నమని రేణుక పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుని పనితీరు వల్లే సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News