: రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందే వెళ్లిపోవచ్చు: టీ.సీఎం కేసీఆర్


రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. కార్యాలయాల నుంచి గంట ముందే తమ ఇళ్లకు వెళ్లడానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలను జారీ చేశారు. ముస్లిం ఉద్యోగులు ప్రార్థనలు చేసుకోవడానికి సమయాన్ని కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుంది.

  • Loading...

More Telugu News