: చంద్రబాబుతో టీడీపీ సీనియర్ నేతల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీడీపీ సీనియర్ నేతలు కోడెల శివప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర, కళావెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు భేటీ అయ్యారు. శాసనసభ సమావేశాలు, స్పీకర్ ఎంపిక తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారని తెలిసింది.