: రేపు బాధ్యతలు స్వీకరించనున్న లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నియమితులైన నారా లోకేష్ రేపు (గురువారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.