: ఐఏఎస్ రత్నప్రభకు హైకోర్టులో ఊరట


ఐఏఎస్ అధికారి రత్నప్రభకు హైకోర్టులో ఊరట లభించింది. జగన్ ఆస్తుల కేసులో తనపై అభియోగాలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. రత్నప్రభ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.

  • Loading...

More Telugu News