: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డులను పునరుద్ధరించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు


ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పునరుద్ధరించాయి. ఇరు రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా కొనసాగుతారు. ట్రస్ట్ కార్యదర్శిగా ఆరోగ్యశ్రీ సీఈవో వ్యవహరిస్తారు.

  • Loading...

More Telugu News