: కేసీఆర్ తో భేటీ అయిన ఎంఐఎం ఎమ్మెల్యేలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎంఐఎం ఎమ్మెల్యేలు పాషాఖాద్రీ, ముత్తావలీలు భేటీ అయ్యారు. సచివాలయంలో వీరి సమావేశం జరిగింది. వక్ఫ్ బోర్డ్ అధికారిగా ఉన్న ఇక్బాల్ వ్యవహారశైలి సరిగా లేదని... దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కేసీఆర్ ను కోరారు.

  • Loading...

More Telugu News