: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ల భేటీ
హైదరాబాదులోని సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశాలపై రెండు రాష్ట్రాల సీఎస్ లు చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు.