ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ జేవీ రాముడు, ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల భద్రతపై అధికారులతో చర్చిస్తున్నారు.