: నిమ్మగడ్డను కలిసిన నాగార్జున, అల్లు అరవింద్
హైదరాబాదు చంచల్ గూడ జైలులో వున్న పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను ఈ మధ్యాహ్నం నిర్మాత అల్లు అరవింద్, నటుడు అక్కినేని నాగార్జున కలిశారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ కొన్నాళ్ల నుంచి రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే