: కుంబ్లే రికార్డు బీట్ చేసిన బిన్నీ


రెండు దశాబ్దాల నాటి రికార్డు నిన్నటితో తెరమరుగైంది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ 105 పరుగుల స్వల్ప స్కోరు చేసి మరీ నెగ్గిందంటే మీడియం పేసర్ స్టూవర్ట్ బిన్నీ అత్యద్భుత ప్రదర్శనే కారణం. బిన్నీ కేవలం 4 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడంతో ఆతిథ్య బంగ్లా జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. కాగా, 1993లో లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నమోదు చేసిన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 6/12 బిన్నీ ప్రదర్శన (భారత్ తరఫున) ధాటికి తెరమరుగైంది.

  • Loading...

More Telugu News