: ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహనరావు


ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహనరావు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా వ్యవహరిస్తానని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన వనరులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిపెడతానని తెలిపారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News