: తగ్గని ఉష్ణోగ్రతలు.. పాఠశాలలకు సెలవులు


నైరుతి రుతుపవనాల సీజన్ వచ్చినా రాష్ట్రంలో భానుడి ప్రతాపం మాత్రం తగ్గలేదు. మండే ఎండలు, తీవ్ర వడగాడ్పులు, కరెంట్ కటకట... వెరసి ఏపీలో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక చిన్నారుల పరిస్థితి చెప్పేదేముంది? ఓవైపు బడుల హడావుడి, మరోవైపు ఎండల తాకిడి... కుదేలైపోతున్నారు. దీంతో అధికారులు తప్పనిసరి చర్యలు తీసుకున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News