: వేరొకరిని పెళ్లి చేసుకొంటోందని పెట్రోల్ పోసి తగలబెట్టాడు!


కర్నూలు జిల్లా నందికొట్కూరులో దారుణం చోటుచేసుకుంది. వావిద్ అనే యువకుడు ఓ అమ్మాయిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. శివలక్ష్మమ్మ అనే అమ్మాయి నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమె మృతదేహం పట్టణ శివారులో లభ్యమైంది. తనను ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న అక్కసుతో వావిద్ ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News