: రేపు వైఎస్సార్సీపీ సమావేశం
వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం రేపు జరగనుంది. ఉదయం 11 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో... అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.