: ద్రావిడ్ కు పది లక్షల జరిమానా


రాజస్థాన్ రాయల్స్ సారథి రాహుల్ ద్రావిడ్ కు జరిమానా వడ్డించారు. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ సందర్భంగా రాయల్స్ స్లో ఓవర్ రేట్ కు పాల్పడడంతో కెప్టెన్ గా ద్రావిడ్ బాధ్యత వహించాల్సి వచ్చింది. దీంతో, మ్యాచ్ రిఫరీ.. ద్రావిడ్ కు రూ. 10.9 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్ నిన్న జైపూర్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరులో రాయల్స్ జట్టు 19 పరుగుల తేడాతో నెగ్గింది.

  • Loading...

More Telugu News