: సిరిసిల్లలో ఇరువర్గాల మధ్య ఘర్షణ... 50 మంది అరెస్ట్


కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఓ భూవివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరకు ఇది కత్తులతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా, ఒక కారు, మూడు ద్విచక్రవాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు చెందిన 50 మందిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News