: ఏసీబీ వలకు చిక్కిన పంచాయతీరాజ్ అధికారి


అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో చేప దొరికింది. నల్గొండ జిల్లాలో గంగాదర్ గౌడ్ అనే పంచాయతీరాజ్ శాఖ అధికారి ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News