: తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ


తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరుగా ఎన్.శ్రీధర్, నిజామాబాద్ జిల్లా కలెక్టరుగా డి.వెంకటేశ్వరరావు, పోలీస్ రిక్రూట్ మెంట్ ఐజీగా బి.బాలనాగదేవి, హోంగార్డుల డీఐజీగా అజయ్ కుమార్, పరిపాలన డీఐజీగా డి.కల్పనా నాయక్ నియమితులయ్యారు. తూనికలు, కొలతలు కంట్రోలర్ గా గోపాలరెడ్డి, అంబర్ పేట సీపీఎల్ కమాండెంట్ గా మహేంద్రకుమార్, గోదావరిఖని ఏఎస్పీగా కె.ఫకీరప్ప కొనసాగనున్నారు.

  • Loading...

More Telugu News