: బెంగుళూరులో ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం


బెంగుళూరులోని నైస్ రోడ్డులో కారులో ఎంబీఏ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న బేట్రాయణపురా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News