: ఐటీ నిపుణులు, అధికారులతో కేటీఆర్ సమీక్ష


హైదరాబాదులోని సచివాలయంలో ఐటీ నిపుణులు, గ్రేటర్ హైదరాబాదు అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదును వైఫై నగరంగా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News