: వ్యవసాయ రుణాలపై మధ్యాహ్నం చంద్రబాబు సమావేశం
వ్యవసాయ రుణాలపై చర్చించేందుకు మధ్యాహ్నం రెండు గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ, బ్యాంకు అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అటు సాయంత్రం ఐదు గంటలకు ఖరీప్ ప్రణాళికపై మళ్లీ వారితో భేటీ అయి బాబు చర్చించనున్నారు.