: ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం: ఆర్ బీఐ గవర్నర్
ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. కాగా, సరైన ఆహార నిర్వహణ వల్ల ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని, ఇరాక్ లో పరిణామాలను గమనిస్తున్నట్లు ఆయన తెలిపారు.