: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాట్ ఆదేశాలు


డీజీపీల నియామకంపై వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఐపీఎస్ లు టి.పి.దాస్, హుడా వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్ పైవిధంగా స్పందించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News