: ఒడిశా కిడ్నీ రాకెట్లో సూత్రధారి విశాఖ డాక్టర్
ఒడిశా కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్ సూత్రధారి ప్రభాకర్ ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రభాకర్ కార్పొరేట్ ఆసుపత్రి 'సెవెన్ హిల్స్' డైరెక్టర్ గా ఉన్నారు. ఇతన్ని ఒడిశా తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అతనికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.