: అంజలిపై చైన్నై పోలీస్ కమిషనర్ కు కలంజియం ఫిర్యాదు


కథానాయిక అంజలిపై దర్శకుడు కలంజియం చెన్నై పోలీసులకు ఈ రోజు ఫిర్యాదు చేశారు. తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కలంజియం తనను వేధింపులకు గురి చేశారని, డబ్బంతా దోచేశారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కథానాయిక అంజలి మీడియాకు ఎక్కడంతో.. కలంజియం ముందుగానే ఈ చర్య తీసుకున్నారు. అంజలి వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని, చర్యలు తీసుకోవాలంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News