: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల అంత్యక్రియలు పూర్తి


గుండెపోటుతో మరణించిన కృష్ణాజిల్లా, నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News