: ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు... ఉత్తర్వులు జారీ


ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సచివాలయంలో ప్రభుత్వం ఛాంబర్లు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, కిషోర్ బాబు, మృణాళిని, కామినేని శ్రీనివాస్, మాణిక్యరావు, కేఈ కృష్ణమూర్తిలకు ఛాంబర్లు కేటాయించారు.

  • Loading...

More Telugu News