: గాంధీభవన్ లో టీ-కాంగ్రెస్ నేతల సమావేశం
హైదరాబాదులోని గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి ఏఐసీసీ కార్యదర్శి కుంతియా హాజరయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు తెలంగాణ ప్రాంత నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.