: రంజాన్ కు రూ.5 కోట్లు విడుదల చేయాలని టీ ప్రభుత్వం ఆదేశం


తెలంగాణ రాష్ట్రంలో రంజాన్, బోనాల పండుగల ఏర్పాట్లపై సచివాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించిన సంగతి తెలిసిందే. ఇందులో రంజాన్ పండుగకు రూ.5 కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల మీడియాకు తెలిపారు. అంతేగాక మసీదుల్లో సదుపాయాలు కల్పించాలని కూడా చెప్పినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News