: ఇందిరాభవన్ లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో పార్టీ నేతలు సమావేశమై, మంగళవారం నాడు విజయవాడలో జరగనున్న భేటీపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పళ్లంరాజు, ఎంపీ సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News