: తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ఆపేశారు!


తెలంగాణ అసెంబ్లీని, ఎమ్మెల్యేలను కించపరిచన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎంఎస్ వోల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురైంది. ఇవాళ్టి నుంచి ఈ రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఈ ఉదయం నుంచి టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు ఆగిపోయాయి.

  • Loading...

More Telugu News