: తమిళనాడు పోలీసు వ్యవస్థపై అధ్యయనానికి కమిటీ వేసిన టీ.ప్రభుత్వం
తమిళనాడులోని పోలీసు వ్యవస్థపై అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా బాలనాగదేవి, సంజయ్, రవీందర్ ను నియమించారు. ఈ కమిటీ తమిళనాడులో పర్యటించి, అక్కడి పోలీసు వ్యవస్థపై అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది.