: డీఐజీ బాలకృష్ణపై చంద్రబాబు సీరియస్


డీఐజీ బాలకృష్ణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ రోజు రామకుప్పంలో హెలిప్యాడ్ వద్ద బాబు పీఏపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఈ వ్యవహారంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జరిగిన ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు డీఐజీ బాలకృష్ణపై సీరియస్ అయ్యారు. సంబంధిత సీఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News